Social media: ప్రణీత సీమంతం.. నభా కలల సాకారం!

ABN , First Publish Date - 2022-05-17T20:16:04+05:30 IST

సినీ తారల సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలతో అలరించారు. ఆ విశేషాలు మీకోసం... కట్రీనా కైఫ్‌ భర్త పుట్టినరోజును న్యూయార్‌ సిటీలో సెలబ్రేట్‌ చేశారు. (Katrina kaif)

Social media: ప్రణీత సీమంతం.. నభా కలల సాకారం!

సినీ తారల సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలతో అలరించారు. ఆ విశేషాలు మీకోసం... కట్రీనా కైఫ్‌ భర్త పుట్టినరోజును న్యూయార్‌ సిటీలో సెలబ్రేట్‌ చేశారు. (Katrina kaif)

2. బాపు బొమ్మ ప్రణీత సుభాష్‌(Pranitha subhash) శ్రీమంతం జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 

3. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కొత్త ఫొటో షూట్‌ను అభిమానులతో పంచుకుంది. (Rakul preeth singh)

4. బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 

5. చుట్టూ ఉన్న మంచి మనుషుల వల్ల కలల సాకారం జరుగుతోంది.

6. జాన్వీకపూర్‌ హాట్‌ ఫొటో షూట్‌ను షేర్‌ చేశారు. 
Updated Date - 2022-05-17T20:16:04+05:30 IST

Read more