సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సినీతారల సోషల్‌ మీడియా ముచ్చట్లు!

ABN, First Publish Date - 2022-04-22T03:51:24+05:30

సినీ తారలు సోషల్‌మీడియాలో సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలు, అభిప్రాయాలు పంచుకున్నారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్‌ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన బిడ్డకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సినీ తారలు సోషల్‌మీడియాలో సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలు, అభిప్రాయాలు పంచుకున్నారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్‌ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన బిడ్డకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 


ప్రియాంక చోప్రా– నిక్‌ జొనాస్‌ దంపతులకు సరోగసీ ద్వారా జన్మించిన కుమార్తెకు మల్తీ మేరీ చోప్రా జొనాస్‌ అనే పేరు పెట్టారు. గత ఏడాది జనవరిలో ఈ పాప జన్మించింది. 


డిస్‌ కనెక్ట్‌ అయినా కనెక్ట్‌ అవుతూనే ఉంటానంటోంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. అయితే దాని వెనకున్న కారణం ఏంటనేది చెప్పలేదు. 


మీ వెలుగులో మీరు ఉండండి అంటోంది ప్రగ్యాజైస్వాల్‌


సన్నీ. మంచు విష్ణు ఇంట్లో ఆలూ పరోటాలు తయారు చేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘పరోటా చాలా బాగుంది’ అంటూ విష్ణు ఆమెకు తెలుగు నేర్పించే ప్రయత్నం చేశాడు. 


























































Updated Date - 2022-04-22T03:51:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!