తారల అందాలు... కైపెక్కిస్తున్న కట్రీనా కైఫ్‌!

ABN , First Publish Date - 2022-04-08T03:17:43+05:30 IST

ఫిల్మ్‌ సెలబ్రిటీలు సోషల్‌మీడియాలో సందడి చేశారు. హాట్‌ హాట్‌గా దర్శనమిచ్చి యువతకు గుండెల్ని హీటెక్కించారు. ఓ బీచ్‌లో హాట్‌హాట్‌ దుస్తుల్లో దర్శనమిచ్చారు అలరించారు బాలీవుడ్‌ బ్యూటీలు కట్రీనా కైఫ్‌, సోనాక్షిసిన్హా.

తారల అందాలు... కైపెక్కిస్తున్న కట్రీనా కైఫ్‌!

ఫిల్మ్‌ సెలబ్రిటీలు సోషల్‌మీడియాలో సందడి చేశారు. హాట్‌ హాట్‌గా దర్శనమిచ్చి యువతకు గుండెల్ని హీటెక్కించారు. ఓ బీచ్‌లో హాట్‌హాట్‌ దుస్తుల్లో దర్శనమిచ్చారు అలరించారు బాలీవుడ్‌ బ్యూటీలు కట్రీనా కైఫ్‌, సోనాక్షిసిన్హా.

నా ఫొటోకు క్యాప్షన్‌ ఇవ్వండి అంటూ సోనాలి బింద్రే అందమైన ఫొటో పంచుకున్నారు. 

తినే ఆహారంలోనే స్వర్గం ఉందని చెబుతున్నారు శ్రద్ధాదాస్‌. 

ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించి.. నాకు ఎవరూ బర్త్‌డే విషెస్‌ చెప్పొద్దు అంటున్నా సంచలన దర్శకుడు ఆర్‌జీవీ. 

టర్కీలో విహరిస్తున్నారు మెహరీన్‌. 

Updated Date - 2022-04-08T03:17:43+05:30 IST

Read more