సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Social Talk: చీరకట్టులో అందాల తారలు.. !

ABN, First Publish Date - 2022-04-06T04:06:20+05:30

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. అనుపమా పరమేశ్వరన్‌, మాళవిక మోహనన్‌, శాన్వి తదితరులు చీరకట్టులో ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై మీరు ఓ లుక్కేయండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. అనుపమా పరమేశ్వరన్‌, మాళవిక మోహనన్‌, శాన్వి తదితరులు చీరకట్టులో ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై మీరు ఓ లుక్కేయండి. 


చీరకట్టు తనని మరింత అందంగా కనిపించేలా చేస్తుందని చెబుతున్నారు మాళవిక మోహనన్‌. కుంకుమరంగు చీరలో దర్శనమిచ్చి అలరించింది. 


ఆర్‌ఎఫ్‌సీలో విశాలమైన ప్రాంతంలో సైకిల్‌పై విహరిస్తోంది యాంకర్‌ విష్ణుప్రియ. 


టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అంటున్నారు డీజే టిల్లు ఫేమ్‌ నేహాశెట్టి. 





































































Updated Date - 2022-04-06T04:06:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!