సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అందమైన భామలు.. లేత మెరుపుతీగలు!

ABN, First Publish Date - 2022-03-20T04:59:05+05:30

మిల్కీబ్యూటీ తమన్నా మాల్దీవుల్లో విహరిస్తున్నారు. ఐస్‌బాక్స్‌ ఉన్న సైకిల్‌ తొక్కుతూ ఐస్‌క్రీం ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నారు. రాశీఖన్నా, జాన్వీ కపూర్‌, రాయ్‌ లక్ష్మీ, శ్రద్థాదాస్‌, పూజా హెగ్డే, అనన్య పాండే ట్రెండీ డ్రెస్సులో దిగిన ఫొటోలు పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిల్కీబ్యూటీ తమన్నా మాల్దీవుల్లో విహరిస్తున్నారు. ఐస్‌బాక్స్‌ ఉన్న సైకిల్‌ తొక్కుతూ ఐస్‌క్రీం ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నారు. రాశీఖన్నా, జాన్వీ కపూర్‌, రాయ్‌ లక్ష్మీ, శ్రద్థాదాస్‌, పూజా హెగ్డే, అనన్య పాండే ట్రెండీ డ్రెస్సులో దిగిన ఫొటోలు పంచుకున్నారు.


ముంబైలో కరణ్‌జోహార్‌ ఇచ్చిన పార్టీలో విజయ్‌దేవరకొండ, పూరి జగన్నాథ్‌, ఛార్మి, జాన్వీకపూర్‌ సందడి చేశారు. విజయ్‌ దేవరకొండ, జాన్వీకపూర్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ప్రత్యేకత సంతరించుకుంది. 


అనుపమా పరమేశ్వరన్‌ చిరునవ్వు చిందిస్తున్న ఫొటో షేర్‌ చేశారు. 


భర్త నిక్‌ జోనస్‌తో కలిసి ప్రియాంక చోప్రా హోలీ సెలబ్రేట్‌ చేసుకున్నారు.


విక్కీ కౌషల్‌, కట్రీనా కైఫ్‌ వైవాహిక జీవితాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. 






















































































Updated Date - 2022-03-20T04:59:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!