పూజాహెగ్డే పూజలు... సమంత సాహసం
ABN , First Publish Date - 2022-01-22T04:11:34+05:30 IST
1. సాహసం, శీలం, సిగ్గు అంటూ మూడు ఫొటోలు పంచుకున్నారు కాజల్ అగర్వాల్. 2. పూజాహెగ్డే కొత్త ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నారు.

1. సాహసం, శీలం, సిగ్గు అంటూ మూడు ఫొటోలు పంచుకున్నారు కాజల్ అగర్వాల్.
2. పూజాహెగ్డే కొత్త ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నారు.
3. సమంత స్విట్జర్లాండ్లో హాలీడేను జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచు కొండల్లో స్కీయింగ్ చేస్తూ కనిపించారు.
4. ఇన్స్టాగ్రామ్లో 50 మిలియన్ల ఫాలోయర్లను సంపాదించిన సన్నీలియోన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.