అను ఇమ్మాన్యుయేల్‌ అందాలు.. అనన్యా ఎదురుచూపులు!

ABN , First Publish Date - 2022-01-04T03:40:56+05:30 IST

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర విషాలను పంచుకున్నారు. కాజల్‌ తన నీడను కవర్‌ చేస్తూ భర్త గౌతమ్‌ను ఫొటో తీసింది. ఆ ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకుంది.

అను ఇమ్మాన్యుయేల్‌ అందాలు.. అనన్యా ఎదురుచూపులు!


సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాజల్‌ తన నీడను కవర్‌ చేస్తూ భర్త గౌతమ్‌ను ఫొటో తీసింది. ఆ ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకుంది. 


మంచు లక్ష్మితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది రకుల్‌. 


మెహరీన్‌.. దుబాయ్‌లో పర్యటిస్తోంది. అక్కడ దిగిన ఫొటోలు షేర్‌ చేసింది.


అను ఇమ్మాన్యుయేల్‌ ఓ హాట్‌ ఫొటోను అభిమానులతో పంచుకుంది. 


స్పెషల్‌ పర్సన్‌ కోసం వెయిట్‌ చేస్తున్న సమయంలో ఇలాగే ఉంటుంది అని డిఫరెంట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో వడియో తీసింది అనన్యా నాగళ్ల. 


Updated Date - 2022-01-04T03:40:56+05:30 IST