Social look: సంగీత్‌లో శౌర్య... నర్గీస్ ఓల్డ్ స్కూల్!
ABN , First Publish Date - 2022-11-20T01:58:13+05:30 IST
సినీతారలు సోషల్ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. నాగశౌర్య, అనూషల సంగీత్ బెంగళూరులోని జరిగింది. ఆ ఫొటోలను సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ షేర్ చేశారు.

సినీతారలు సోషల్ మీడియా (Social media look)వేదికగా సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. నాగశౌర్య, అనూషల సంగీత్ బెంగళూరులోని జరిగింది. ఆ ఫొటోలను సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ షేర్ చేశారు. (Naga Shaurya sangeeth)
బైకింగ్ సీజన్ బిగిన్ అంటూ తన స్పోర్స్ట్ బైక్ వీడియో పంచుకున్నారు మాధవన్.
రాయ్‌లక్ష్మీ హాట్ హాట్ దర్శనమిచ్చారు.
యాంకర్ రష్మీ గౌతమ్ మాల్దీవుల్లో విహరిస్తున్నారు.
ప్రగతి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో షేర్ చేశారు.
డిసెంబర్‌కు పోదామా అని అడుగుతున్నారు నజ్రియా.
ఓల్డ్ స్కూల్ గ్లామర్ అంటూ ఓ ఫొటో షేర్ చేశారు నర్గీస్ ఫక్రీ.
Read more