సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Social look: మత్తెక్కిస్తున్న రాశీ.. సీరత్‌ డీప్‌ బ్రీత్‌

ABN, First Publish Date - 2022-11-02T01:22:54+05:30

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. హాట్‌హాట్‌ ఫొటోలు, ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. నవంబరు నెలకు హాయ్‌ చెప్పారు నేహాశర్మ, కేతిక శర్మ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. హాట్‌హాట్‌ ఫొటోలు, ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. నవంబరు నెలకు హాయ్‌ చెప్పారు నేహాశర్మ, కేతిక శర్మ.(Ketika sharma)


బ్లెస్సెడ్ అక్టోబర్‌ అంటూ కీర్తి సురేశ్‌ (Keethi suresh)తన స్నేహితులతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. 


శ్రుతీహాసన్‌ తను క్రియేట్‌ చేసిన ఓ మ్యూజిక్‌ వీడియో పోస్ట్‌ చేశారు. (Shruthi hassan)


రెడ్‌ డ్రెస్‌లో మత్తెక్కించే లుక్‌లో దర్శనమిచ్చారు రాశీఖన్నా. (Raashi khanna)


‘క్యూటీ ఆన్‌ డ్యూటీ’ అంటూ రితికా సింగ్‌ ఫొటోలు పోస్ట్‌ చేసింది. (Rithika singh)


ఫ్రీడమ్‌.. హ్యాపీ అంటూ జలకాలాటలతో కనిపించింది బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా. 


తన హల్దీ వేడుక ఫొటోలను పంచుకున్నారు కేరళకుట్టీ పూర్ణ. 


టేక్‌ ఎ డీప్‌ బ్రీత్‌ అంటూ తన ఫొటోషూట్‌ను పంచుకున్నారు సీరత్‌ కపూర్‌




































Updated Date - 2022-11-02T01:22:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!