Social look: తారల ఇంట వెలుగు జిలుగులు
ABN , First Publish Date - 2022-10-25T22:26:07+05:30 IST
సినీతారలు సోషల్ మీడియా వేదికగా సందడి చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మనమూ వాటిపై ఓ లుక్కేద్దాం.

సినీతారలు సోషల్ మీడియా (Social media look) వేదికగా సందడి చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మనమూ వాటిపై ఓ లుక్కేద్దాం.
నయనతార(Nayantara), తన భర్త విఘ్నేశ్ శివన్ తమ కవల పిల్లలు ఇద్దరినీ ఎత్తుకుని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
తమిళ హీరో సూర్య తన భార్య జ్యోతికతో కలిసున్న వీడియోను పంచుకున్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
తను గర్భవతి కావడంతో ఈ ఏడాది బెడ్ మీద ఉండి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటూ పాత ఫొటోను షేర్ చేశారదు అలియాభట్.
ప్రేమ, వెలుగుల సమ్మేళనం దీపావళి అంటున్నారు బాపు బొమ్మ ప్రణీత సుభాష్.
Read more