సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Social look: సమంత హాట్‌ కామెంట్‌.. ఓర చూపుల వారియర్‌!

ABN, First Publish Date - 2022-10-09T05:20:33+05:30

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు హాట్‌ హాట్‌ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు హాట్‌ హాట్‌ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘గుడ్‌ బై’ చిత్రం సక్సెస్‌లో ఉన్న నేషనల్‌ క్రష్‌ రష్మిక విహారయాత్ర కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే! అక్కడ బీచ్‌ ఒడ్డున్న ఉన్న హోటల్‌లో తీసిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. 


కాస్త తగ్గాను... అంతే... అవుట్‌ అయిపోలేదు అని సమంత తన పెంపుడు కుక్క బ్యాక్‌ ఫొటోను షేర్‌ చేసింది.


మంచు లక్ష్మీ పుట్టినరోజు వేడుకలో సందడి చేసింది రకుల్‌ ప్రీత్‌. 


స్టెపింగ్‌ టు ముంబై అంటూ ఓ వీడియో షేర్‌ చేశారు మంచు విష్ణు. 


రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ హిందీలో చేసిన ‘ఓ పరి’ ఆల్బమ్‌లో సోనాలి భదారియాతో వేసిన స్టెప్పుల వీడియోను పంచుకున్నారు. 


కసి కసి చూపులతో హాట్‌ పిక్‌ షేర్‌ చేసింది మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. 








































Updated Date - 2022-10-09T05:20:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!