Social look: మహేశ్ రిలాక్స్ మోడ్... సాహసాల పూజా!
ABN , First Publish Date - 2022-09-21T05:07:20+05:30 IST
సినీతారలు సోషల్ మీడియా వేదికగా సందడి చేశారు. ‘రెస్ట్ అండ్ రీఛార్జ్ అంటూ స్టైలిస్ సెల్ఫీ షేర్ చేశారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. మరికొందరు తారలు ఆసక్తికర విషయాలు షేర్ చేశారు.

సినీతారలు సోషల్ మీడియా వేదికగా సందడి చేశారు. ‘రెస్ట్ అండ్ రీఛార్జ్ అంటూ సెల్ఫీ షేర్ చేశారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh babu). మరికొందరు తారలు ఆసక్తికర విషయాలు షేర్ చేశారు.
రెండ్రోజుల క్రితం హాట్‌హాట్ లుక్‌లో అదరగొట్టిన జాన్వీ కపూర్ తాజాగా చీరకట్టులో అలరించింది.
‘ద హీరోయిన్ వాలి ఫీలింగ్ అంటూ.. నా హిందీ తట్టుకోండి... క్షమించండి’ అంటున్నారు మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్.
సర్కస్ అంటూ సాహసాలు చేస్తోంది పూజాహెగ్డే. (Pooja hegde)
తన కూతురిని ఎత్తుకుని ముద్దాడుతూ కనిపించింది ప్రణీత.
‘బ్లాక్ అండ్ వైట్’ ఫొటోని షేర్ చేసింది నేహాశర్మ.
వాలు చూపులో కట్టిపడేస్తుంది కేతికశర్మ.
రెండు జళ్లతో అలరి చేస్తోంది సుమ కనకాల.
గుర్రపు స్వారీ చేస్తున్నారు తాన్య హోప్.