Social media look: చిరుకి శుభాకాంక్షల వెల్లువ.. అందాల తారల హోయలు!

ABN , First Publish Date - 2022-08-23T05:15:05+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర విషయాలను ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. సోమవారం మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌, క్రికెటర్‌ సచిన్‌, అల్లు అర్జున్‌ వంటి సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Social media look: చిరుకి శుభాకాంక్షల వెల్లువ.. అందాల తారల హోయలు!

సినీతారలు సోషల్‌ (Social media look)మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర విషయాలను ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. సోమవారం మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌, క్రికెటర్‌ సచిన్‌, అల్లు అర్జున్‌ వంటి సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 


ప్రపంచంలో బెస్ట్‌ తండ్రి అంటూ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు ఆయన గారాల కుమారుడు రామ్‌చరణ్‌. (Ram charan)


నయనతార(Nayantara)విఘ్నేష్‌ శివన్‌ ఇంకా బార్సీలోనాలో సేద తీరుతున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి అప్‌డేట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. 


ఇట్లు మీ చెల్లి అంటూ చిరంజీవికి బర్త్‌డే విషెస్‌ తెలిపారు కీర్తి సురేశ్‌.(Keerthi suresh)


హ్యాపీ బర్త్‌డే వన్‌ అండ్‌ ఓన్లీ మెగాస్టార్‌ అంటూ స్టేటస్‌లో పోస్ట్‌ చేశారు అల్లు అర్జున్‌. 


అల్లరి పిల్ల అనుపమా పరమేశ్వరన్‌ అల్లరి చేస్తూ దిగిన క్యూట్‌ ఫొటోలను షేర్‌ చేసింది. 


నల్లటి దుస్తుల్లో గ్లామర్‌గా మెరిశారు మీనాక్షి దీక్షిత్‌. 


ఢిల్లీలో లైగర్‌ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు అనన్యా పాండే


ప్రియాంక చోప్రా, ప్రణీత సుభాష్‌ తమ చిన్నారుల కోసం సమయం కేటాయిస్తున్నారు.  


శ్రీలీలా క్యూట్‌ లుక్‌తో ఫొటో షేర్‌ చేశారు. 


































































Updated Date - 2022-08-23T05:15:05+05:30 IST