సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Social look: ఐసీ–స్పైసీ.. జాన్వీ.. హాట్‌ లుక్‌లో పూజా!

ABN, First Publish Date - 2022-08-31T05:04:28+05:30

సినీ తారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలను నెటిజన్లను అలరించారు. తన తండ్రి అక్కినేని నాగార్జున పుట్టిన రోజు వేడుకల్లో దిగిన ఫొటోని అఖిల్‌ అభిమానులతో పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సినీ తారలు సోషల్‌ మీడియాలో (Social look)సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలను నెటిజన్లను అలరించారు. తన తండ్రి అక్కినేని నాగార్జున పుట్టిన రోజు వేడుకల్లో దిగిన ఫొటోని అఖిల్‌ అభిమానులతో పంచుకున్నారు. 


షూటింగ్‌లకు కాస్త విరామం దొరకడంతో ఇంట్లో సేద తీరుతున్నారు పూజాహెగ్డే (Pooja hegde). హాట్‌ ఫొటోను షేర్‌ చేశారు. 


ఐసీ–స్పైసీ అంటూ తెల్ల చీరలో హాట్‌ లుక్‌లో ఆలరిస్తున్నారు జాన్వీకపూర్‌. 


శ్రద్థాదాస్‌ నటించిన ‘అర్థం’ సినిమా ప్రచారంలో భాగంగా దిగిన ఫొటో అభిమానులతో పంచుకుంది. 


పొట్టి దుస్తులు ధరించి బీచ్‌లో విహరిస్తున్నారు అనన్యా నాగళ్ల. 


నేను ఏం చేస్తున్నాను.. అంటే అభిమానులకు పజిల్‌ ఇచ్చింది అనుపమా పరమేశ్వరన్‌. కనిపెట్టడానికి ఓ హింట్‌ కూడా ఇచ్చింది. (Anupama parameswaran)


గోవా బీచ్‌లో విహరిస్తున్నారు.. బాలీవుడ్‌ బోల్డ్‌బ్యూటీ రాధిక ఆప్టే.


శ్రద్థాకపూర్‌ కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించారు. నచ్చిందా లేదా అని అడుగుతోంది. 















































Updated Date - 2022-08-31T05:04:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!