సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Social media look: సినీతారల్లో ఉప్పొంగిన దేశభక్తి!

ABN, First Publish Date - 2022-08-16T02:30:13+05:30

సినీతారలు స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, చియాన్‌ విక్రమ్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పూజాహెగ్డే, అనుష్క, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కియారా అడ్వాణీ, ఆకాంక్షాసింగ్‌ తదితరులు తమ ఫొటోలను పంచుకున్నారు. ఇంకా చాలామంది తారలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీతారలు స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, చియాన్‌ విక్రమ్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పూజాహెగ్డే, అనుష్క, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కియారా అడ్వాణీ, ఆకాంక్షాసింగ్‌ తదితరులు తమ ఫొటోలను పంచుకున్నారు. ఇంకా చాలామంది తారలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 


పారిస్‌ వీధుల్లో విహరిస్తున్నారు మెహరీన్‌. ‘లవ్‌ యు ప్యారిస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. 


సంయుక్తమీనన్‌ వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియో షేర్‌ చేశారు. 


‘కార్తికేయ 2’ సక్సెస్‌తో చిత్ర యూనిట్‌ సెలబ్రేషన్స్‌లో ఉంది. పలు థియేటర్‌లను సందర్శించి ప్రేక్షకులతో ఇంటరాక్ట్‌ అవుతున్నారు. ఈ జ్ఞాపకాల్ని తన కెమెరాలో బంధించారు అనుపమా పరమేశ్వరన్‌. 


వందేమాతరం అంటే జెండా ఎగురవేసిన ఫొటో షేర్‌ చేశారు అన్వేషి జైన్‌. 


హాట్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు తేజస్వీ మదివాడ. 


75వ స్వాతంత్ర దినోత్సవం అంటూ జాక్వలిన్‌ ఫెర్నాండేజః సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. 













































Updated Date - 2022-08-16T02:30:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!