రకుల్ ఫ్రీ థెరపీ.. రాశీఖన్నా ప్రణాళికలు!
ABN , First Publish Date - 2022-02-28T02:31:40+05:30 IST
సినీతారల సోషల్ మీడియా ముచ్చట్లు... అందాల కథానాయికలు సండే సందడి చేశారు. సాగర తీరాల్లో తమ అందాలను ఆరబోస్తూ అలరించారు. హాయిగా నవ్వండి.. ఇది ఫ్రీ థెరపీ’ అంటూ హాట్ ఫొటో షేర్ చేశారు రకుల్.

సినీతారల సోషల్ మీడియా ముచ్చట్లు...
అందాల కథానాయికలు సండే సందడి చేశారు. సాగర తీరాల్లో తమ అందాలను ఆరబోస్తూ అలరించారు. హాయిగా నవ్వండి.. ఇది ఫ్రీ థెరపీ’ అంటూ హాట్ ఫొటో షేర్ చేశారు రకుల్.
మున్ముందు ఇంకా మంచి రోజులున్నాయి.. అంటూ తన భర్తతో దిగిన ఫొటో షేర్ చేశారు శ్రియ శరన్.
నేనేమో భవిష్యత్తు ప్రణాళిక వైపు చూస్తుంటే... అవేమో నావైపు చూస్తున్నాయి’ అంటున్నారు రాశీఖన్నా.
బికినీ ధరించి సాగర తీరాన సందడి చేశారు వేదిక.