మీ జీవితం ఒక వేడుకలా సాగింది

ABN , First Publish Date - 2022-11-25T08:24:45+05:30 IST

మీ జీవితం ఒక వేడుకలా సాగింది. మీ నిష్క్రమణ అంతకంటే వేడుకలా సాగుతోంది. అదే మీ గొప్పదనం....

మీ జీవితం ఒక వేడుకలా సాగింది

మీ జీవితం ఒక వేడుకలా సాగింది. మీ నిష్క్రమణ అంతకంటే వేడుకలా సాగుతోంది. అదే మీ గొప్పదనం. మీరు  జీవితాన్ని నిర్భయంగా గడిపారు. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ స్వభావం మీది. నా స్ఫూర్తి, నా ధైర్యం మీరే!. కానీ విచిత్రంగా నాలో ఇంతకు ముందెన్నడూ లేని శక్తిని, అనుభూతిని పొందుతున్నాను. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది. మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. లవ్‌ యూ నాన్న... మై సూపర్‌ స్టార్‌’’

మహేశ్‌ బాబు

(తండ్రి కృష్ణ జ్ఞాపకాలతో.. మహేశ్‌బాబు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ఇది)


Updated Date - 2022-11-25T08:24:45+05:30 IST

Read more