రైటర్‌ రాక అప్పుడే

ABN , First Publish Date - 2022-12-31T01:52:14+05:30 IST

‘కలర్‌ఫొటో’ చిత్రంతో కథానాయకుడిగా చక్కని గుర్తింపు సొంతం చేసుకున్నారు సుహాస్‌. ఆయన హీరోగా నటిస్తున్న ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది.

రైటర్‌ రాక అప్పుడే

‘కలర్‌ఫొటో’ చిత్రంతో కథానాయకుడిగా చక్కని గుర్తింపు సొంతం చేసుకున్నారు సుహాస్‌. ఆయన హీరోగా నటిస్తున్న ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్ష కుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సుహాస్‌ చిరునవ్వుతో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. సుహా్‌సకు జోడీగా టీనా శిల్పరాజ్‌ కథానాయికగా నటిస్తోంది. లహరి ఫిల్మ్స్‌తో కలసి చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంగీతం: శేఖర్‌ చంద్ర. సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ఆర్‌ శాకమూరి

Updated Date - 2022-12-31T01:52:14+05:30 IST

Read more