సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

స్త్రీ లేకపోతే... సృష్టి లేదు

ABN, First Publish Date - 2022-01-20T07:15:36+05:30

భార్గవ గొట్టిముక్కల దర్శకత్వం వహించిన చిత్రం ‘వధుకట్నం’. ఇలా జరగొచ్చేమో? అనేది ఉపశీర్షిక. షబాబు ఫిల్మ్స్‌ పతాకంపై షేక్‌ బాబూ సాహెబ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్గవ గొట్టిముక్కల దర్శకత్వం వహించిన చిత్రం ‘వధుకట్నం’. ఇలా జరగొచ్చేమో? అనేది ఉపశీర్షిక. షబాబు ఫిల్మ్స్‌ పతాకంపై షేక్‌ బాబూ సాహెబ్‌ (బాబుషా) నిర్మించారు. ఈనెల 21న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆధునిక సమాజంలో కూడా లింగ వివక్ష ఉండడం దారుణం. ఇప్పటికే స్ర్తీ, పురుష నిష్పత్తి బాగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో అమ్మాయిలే తగ్గిపోతారు. అలాంటప్పుడు వధుకట్నం ఆచారం మళ్లీ వస్తుందనిపిస్తుంది. ఆ ఊహలోంచి పుట్టిన కథ ఇది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ చిత్రానికి నేనే కథ అందించా. సమాజంలో మనం చూస్తున్న సమస్యే తెరపై వినోదపు పూత పూసి చెప్పాం’’ అన్నారు.

Updated Date - 2022-01-20T07:15:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!