సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఒకే ఒక పాత్రతో...

ABN, First Publish Date - 2022-12-19T02:33:47+05:30

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్‌ నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రారా పెనిమిటి’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్‌ నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రారా పెనిమిటి’. సత్య వెంకట్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ విజయానంద్‌ పిక్చర్స్‌ పతాకంపై శ్రీమతి ప్రమీల నిర్మించారు. ఇది ఒకే ఒక పాత్రతో రూపొందిన చిత్రం కావడం విశేషం. నేపథ్యంలో వినిపించే పాత్రలకు బ్రహ్మానందం, నాగబాబు, తనికెళ్ల భరణి, సునీల్‌ గొంతు ఇచ్చారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

Updated Date - 2022-12-19T02:33:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!