సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో

ABN, First Publish Date - 2022-12-08T10:29:52+05:30

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడి గా కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడి గా కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. మిస్టిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. బుధవారం సాయిధరమ్‌ తేజ్‌ టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌కు ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌, శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Updated Date - 2022-12-08T10:29:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!