సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కొత్త కొత్తగా ఉన్నదీ..!

ABN, First Publish Date - 2022-08-17T07:03:52+05:30

అజయ్‌, వీర్తి వఘాని జంటగా నటించిన చిత్రం ‘కొత్త కొత్తగా’. హనుమాన్‌ వసంశెట్టి దర్శకుడు. మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మాత....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజయ్‌, వీర్తి వఘాని జంటగా నటించిన చిత్రం ‘కొత్త కొత్తగా’. హనుమాన్‌ వసంశెట్టి దర్శకుడు. మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మాత. సెప్టెంబరు 9న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘టైటిల్‌కి తగ్గట్టుగా కొత్త కొత్తగా ఉండే కథ ఇది. న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీ అని చెప్పొచ్చు. సంగీతానికి ప్రాధాన్యం ఉంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అజయ్‌, వీర్తి కొత్తవాళ్లే అయినా.. అనుభవం ఉన్నవారిలా నటించారు. వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంద’’న్నారు. ఆనంద్‌, కాశీ విశ్వనాథ్‌, తులసి, ‘ఈరోజుల్లో’ సాయి తదితరులు నటించారు. సంగీతం: శేఖర్‌ చంద్ర. 

Updated Date - 2022-08-17T07:03:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!