సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వాట్‌ నెక్ట్స్‌ బన్నీ!

ABN, First Publish Date - 2022-01-27T02:02:56+05:30

కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉదృత్తి తగ్గిన తర్వాత టాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా.. వరుస సినిమాలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఒక్కో హీరో చేతిలో రెండు మూడు చిత్రాలున్నాయి. అయితే బన్నీ నుంచి మాత్రం మరో సినిమా ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఆయన పుష్ప–1 సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. వచ్చే నెల లేదా మార్చి నుంచి పుష్ప–2 చిత్రీకరణతో బిజీ అయ్యే అవకాశం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉదృత్తి తగ్గిన తర్వాత టాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా.. వరుస సినిమాలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఒక్కో హీరో చేతిలో రెండు మూడు చిత్రాలున్నాయి. అయితే బన్నీ నుంచి మాత్రం మరో సినిమా ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఆయన పుష్ప–1 సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. వచ్చే నెల లేదా మార్చి నుంచి పుష్ప–2 చిత్రీకరణతో బిజీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆ తర్వాతే ఏంటనేది చర్చ. ఇప్పటికే నెటిజన్లల వాట్‌ నెక్ట్స్‌ బన్నీ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. పుష్ప సెట్‌ మీద ఉండగా వేణు శ్రీరామ్‌ అల్లు అర్జున్‌తో ‘ఐకాన్‌’ అనే చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి దిల్‌ రాజు సంస్థ నుంచి మరో అప్‌డేట్‌ ఏమీ రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు. దాని గురించి కూడా ఎలాంటి ప్రస్తావనా లేదు. 


ఈ ఇద్దరు దర్శకులతోపాటు తమిళ దర్శకులు అట్లీ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు  వార్తలొచ్చాయి. దీనిని బట్టి బన్నీ లిస్ట్‌లో నలుగురు దర్శకులున్నాయి. అయితే బన్నీ మొదటి ఎవరికి టైమ్‌ ఇస్తాడనేది చూడాలి. 


Updated Date - 2022-01-27T02:02:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!