సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Varun Tej: నెల రోజులు లండన్ లో వరుణ్

ABN, First Publish Date - 2022-10-04T22:46:51+05:30

వరుణ్ తేజ్ (Varun Tej) కొత్త సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తారు (Director Praveen Sattaru) తో ప్రారంభించ నున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం లండన్ (Shooting in London) లో మొదలవుతుంది. అందుకోసం వరుణ్ తేజ్ ఆల్రెడీ లండన్ (Varun Tej is in London) చేరుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుణ్ తేజ్ (Varun Tej) కొత్త సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తారు (Director Praveen Sattaru) తో ప్రారంభించ నున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం లండన్ (Shooting in London) లో మొదలవుతుంది. అందుకోసం వరుణ్ తేజ్ ఆల్రెడీ లండన్ (Varun Tej is in London) చేరుకున్నాడు. ప్రవీణ్ సత్తారు, మిగతా యూనిట్ సభ్యులు ఈ పడవ తేదీన (October 10) లండన్ చేరుకుంటున్నారు. అక్కడ ఒక నెల పాటు (One month shooting) షూటింగ్ చేస్తారని తెలిసింది. ఈ షెడ్యూలులో చాల ముఖ్యమయిన సన్నివేశాలు అన్నీ తీయనున్నారని తెలిసింది. 


అలాగే దీనితో సగం సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ కూడా వుంది అని అంటున్నారు. ఈ సినిమా నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ (BVSN Prasad), ఇతనికి లండన్ లో షూటింగ్ చేస్తే చాల డబ్బులు కలిసి వస్తాయని తన నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు ఎక్కువ లండన్ లో షూటింగ్ చేసాడు. అలాగే ఇప్పుడు ఈ వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ సినిమా కూడా లండన్ లో షూటింగ్ పెట్టుకున్నాడు. అలాగే రెమ్యూనరేషన్ ( Remuneration in pounds) కూడా పౌండ్స్ (Pounds) (లండన్ కరెన్సీ) లో ఇస్తాడు అందరికీ. గతం లో జూనియర్ ఎన్ఠీఆర్ (Jr NTR) తో 'నాన్నకు ప్రేమతో' (Nannaku Prematho) సినిమా చేసినప్పుడు కూడా అతనికి రెమ్యూనరేషన్ పౌండ్స్ లో ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ తో కూడా ఇంతకు ముందు ఈ నిర్మాత 'తొలి ప్రేమ' (Tholi Prema) సినిమా చేసాడు. అది కూడా చాల షూట్ లండన్ లోనే అయింది. 

Updated Date - 2022-10-04T22:46:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!