Vani Bhojan: ఆకుపచ్చని చీరలో అందాలు

ABN , First Publish Date - 2022-11-19T22:48:00+05:30 IST

కోలీవుడ్ హీరోయిన్‌ వాణి భోజన్‌ (Vani bhojan) తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ, తన నటనా ప్రతిభతో మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఎయిర్‌ హోస్టెస్‌ అయిన వాణి.. పలు టీవీ సీరియల్స్‌లో నటించింది.

Vani Bhojan: ఆకుపచ్చని చీరలో అందాలు


కోలీవుడ్ హీరోయిన్‌ వాణి భోజన్‌ (Vani bhojan) తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ, తన నటనా ప్రతిభతో మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఎయిర్‌ హోస్టెస్‌ అయిన వాణి.. పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. (South heroine)‘దైవమగన్‌’ అనే సీరియల్‌ ఈమెకు మంచి పేరుతో పాటు గుర్తింపు తెచ్చిపెట్టింది. తరువాత ‘ఒర్‌ ఇరవు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘అధికారం 79’, ‘ఓ మై కడవులే’, ‘లాకప్‌’, ‘ఆర్‌ఏ-ఆర్‌ఏ’, ‘మహాన్‌’ వంటి చిత్రాల్లో నటించింది. ‘ప్రేమమ్‌’ మూవీ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయింది. అలా తమిళ, తెలుగు భాషల్లో నటిస్తున్న వాణిభోజన్‌.. ఇపుడు చీరకట్టుల్లో వివిధ భంగిమల్లో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫోటోలు ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన అయిదు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకోగా, మరో నాలుగు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. (Vani bhojan saree shoot)




Updated Date - 2022-11-19T22:48:00+05:30 IST