Chandrababu to Balarkrishna: ఏది చెప్పినా మీరు మీదే చేస్తారు కదా: బాలకృష్ణ తో చంద్రబాబు

ABN , First Publish Date - 2022-10-14T20:41:47+05:30 IST

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా అదరగొట్టడమే కాకుండా, టాక్ షోస్ కి ఒక క్రేజ్ ని తీసుకు వచ్చాడు. అందుకే

Chandrababu to Balarkrishna: ఏది చెప్పినా మీరు మీదే చేస్తారు కదా:  బాలకృష్ణ తో చంద్రబాబు

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా అదరగొట్టడమే కాకుండా, టాక్ షోస్ కి ఒక క్రేజ్ ని తీసుకు వచ్చాడు. అందుకే అతను చేసిన ఆన్ స్థాప బుల్ (Unstoppable 2) రెండో సీజన్ (second season) కోసం అందరూ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మొదటి అతిధి గా మొదటి ఎపిసోడ్ సూపర్ గా చెయ్యాలన్న నిర్వాహకులు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh former Chief Minister Nara Chandrababu Naidu) ని తీసుకు వచ్చారు. 


రాగానే బాలకృష్ణ సరదాగా ఒక ప్రశ్న అడిగాడు. పండగ పూత వచ్చారు, బావ మిమ్మల్ని ఎలా  పిలవాలి, బావగారు అనా, చంద్రబాబు నాయుడు గారు అనా , బాబు గారు అనా ఎలా పిలవాలి అని అడిగాడు. వెంటనే చంద్రబాబు సమాధానం ఇస్తూ ఏది చెప్పినా మీరు మీదే చేస్తారు కదా.. మీరు ఏది అనుకుంటే అదే చేస్తారు కదా అంటూ బాలకృష్ణ కె వదిలేసాడు చంద్రబాబు. వెంటనే బాలకృష్ణ ప్రేమగా బావ అనే పిలుస్తాను అని అదే కంటిన్యూ చేసాడు. బావ బావ అంటూ చంద్రబాబు ని పిలుస్తూ ప్రశ్నలు అడగటం బాగుంది.. తెలియని చాలా విషయాలు లాగుతున్నాడు బాలకృష్ణ బావ దగ్గర.  


Updated Date - 2022-10-14T20:41:47+05:30 IST