సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Arjun: అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్

ABN, First Publish Date - 2022-10-03T20:12:01+05:30

అల్లు అర్జున్ (Allu Arjun)ని మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ (Direct) చేస్తున్నాడు. త్రివిక్రమ్, మహేష్ బాబు (Mahesh Babu) ని డైరెక్ట్ చేస్తున్నాడు, కదా మరి అల్లు అర్జున్ ని ఎలా డైరెక్ట్ చేస్తాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్ (Allu Arjun)ని మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ (Direct) చేస్తున్నాడు. త్రివిక్రమ్, మహేష్ బాబు (Mahesh Babu) ని డైరెక్ట్ చేస్తున్నాడు, కదా మరి అల్లు అర్జున్ ని ఎలా డైరెక్ట్ చేస్తాడు అనే సందేహం మీకొచ్చిందా? అయితే ఇదేదో సినిమా అనుకునేరు, సినిమా కాదండీ! ఒక యాడ్ ఫిలిం (Add film shoot) షూట్ చేస్తున్నారు. ఆ యాడ్ ఫిలిం లో అల్లు అర్జున్ నటిస్తున్నాడు, త్రివిక్రమ్ దర్శకత్వం చేస్తున్నాడు. జామాటో (Zomato) వాళ్ళు మన అల్లు అర్జున్ ని వాళ్ళ బ్రాండ్ ప్రొమోషన్ (Brand promotions) కి తీసుకున్నారు. దీనికి చాల పెద్ద అమౌంట్ (Big Amount) ఇచ్చారని కూడా తెల్సింది. ఈ యాడ్ షూట్ ఇవాళ ఒక జూబిలీ హిల్స్ లోని ఒక  ప్రైవేట్ స్టూడియో లో పెట్టుకున్నారు. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (Indira Devi) మరణంతో (Passed away) షూటింగ్ కి బ్రేక్ తీసుకోవటంతో, ఆ సినిమా దర్శకుడు అయిన త్రివిక్రమ్ కూడా విరామం తీసుకున్నాడు. ఈ విరామ సమయం లో ఈ యాడ్ రావటం, వెంటనే ఒప్పుకోవటం జరిగింది. దీని కోసం ఒక ప్రత్యేక సెట్ (Special set erected) కూడా వేశారని తెలిసింది. ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఈ యాడ్ చిత్రీకరించనున్నారని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ ఇలా కాళీ సమయం లో ఇలా యాడ్స్  చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్నారు అని పరిశ్రమలో కొందరు సరదాగా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. 

Updated Date - 2022-10-03T20:12:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!