వినూత్నంగా మది

ABN , First Publish Date - 2022-10-03T05:54:20+05:30 IST

శ్రీరామ్‌ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన రొమాంటిక్‌ లవ్‌స్టోరి ‘మది’. విడుదలకు సిద్ధమవుతోంది...

వినూత్నంగా మది

శ్రీరామ్‌ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన రొమాంటిక్‌ లవ్‌స్టోరి  ‘మది’. విడుదలకు సిద్ధమవుతోంది. రామ్‌కిషన్‌ నిర్మాత. నాగధనుష్‌ దర్శకుడు. ఈతరం యువత ఆలోచనలకు అద్దంపట్టే కథతో రూపొందుతున్న చిత్రమిదని నిర్మాత తెలిపారు. వినూత్న రితీలో కథ సాగుతుందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు చెప్పారు. పీవీఆర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: విజయ్‌ ఠాగూర్‌

Updated Date - 2022-10-03T05:54:20+05:30 IST

Read more