సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

డ్యూడ్‌తో సరికొత్త వినోదం

ABN, First Publish Date - 2022-05-18T05:47:20+05:30

వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు డ్యూడ్‌ ఓటీటీ సంస్థ ప్రారంభమైంది. ఇటీవలె పలువురు సినీ ప్రముఖులు ఈ ఓటీటీ యాప్‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు డ్యూడ్‌ ఓటీటీ సంస్థ ప్రారంభమైంది. ఇటీవలె పలువురు సినీ ప్రముఖులు ఈ ఓటీటీ యాప్‌ను ఆవిష్కరించారు. ప్రతిభావంతులకు అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చిన డ్యూడ్‌ వ్యవస్థాపకులు ఈశ్వర్‌, టీమ్‌కు రచయిత విజయేంద్ర ప్రసాద్‌ అభినందనలు తెలిపారు. డ్యూడ్‌ ఓటీటీ ద్వారా ఈశ్వర్‌, సాహిత్‌, క్రియేటివ్‌ టీమ్‌ చేస్తున్న ప్రయత్నం ఫలించాలని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆకాంక్షించారు. ప్రేక్షకులకు సరికొత్త వినోదం అందించే లక్ష్యంతో డ్యూడ్‌ ఓటీటీని ప్రారంభించామనీ, ఇందులో సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌, గేమ్స్‌, స్పోర్ట్స్‌, లైవ్‌ న్యూస్‌ కంటెంట్‌ను అందిస్తామని ఈశ్వర్‌ తెలిపారు. 

Updated Date - 2022-05-18T05:47:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!