కొత్త వాళ్లు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది

ABN , First Publish Date - 2022-12-08T10:28:52+05:30 IST

రంజిత్‌, సౌమ్య మీనన్‌ జంటగా నటించిన ‘లెహరాయి’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది....

కొత్త వాళ్లు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది

రంజిత్‌, సౌమ్య మీనన్‌ జంటగా నటించిన ‘లెహరాయి’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. బెక్కం వేణుగోపాల్‌ సమర్పణలో రూపుదిద్దుకొన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘కొత్త వాళ్లు వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. అందుకే ఈ సినిమా కూడా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ సినిమాను ఆదరించాలని నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్‌ కోరారు.


Updated Date - 2022-12-08T10:28:52+05:30 IST