సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విజయదశమికి ‘ద ఘోస్ట్‌’

ABN, First Publish Date - 2022-08-20T05:30:00+05:30

నాగార్జున అక్కినేని నటించిన ‘ద ఘోస్ట్‌’ చిత్రం విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. భావోద్వేగాలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జున అక్కినేని నటించిన ‘ద ఘోస్ట్‌’ చిత్రం విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. భావోద్వేగాలతో కూడిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. గుల్‌ పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జున ఇంటర్‌ పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. ఈ నెల 25న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఉపయోగించే కత్తి గురించి వివరిస్తూ ఓ ప్రోమోను విడుదల చేశారు. ట్రైలర్‌లో మరికొన్ని యాక్షన్‌ సన్నివేశాలు చూడవచ్చని చిత్ర బృందం పేర్కొంది. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్‌ ఈ చిత్రానికి నిర్మాతలు. 

Updated Date - 2022-08-20T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!