సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఘోస్ట్‌... భయపెట్టడానికి రెడీ!

ABN, First Publish Date - 2022-08-10T05:48:16+05:30

నాగార్జున - ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం ‘ఘోస్ట్‌’. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కర్‌ రామ్మోహన్‌, శరత్‌ మరార్‌ నిర్మాతలు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జున - ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం ‘ఘోస్ట్‌’. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కర్‌ రామ్మోహన్‌, శరత్‌ మరార్‌ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. అక్టోబరు 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. నాగార్జునని ఇదివరకెప్పుడూ చూడని కొత్త అవతారంలో చూపించబోతున్నారు. ‘‘నాగ్‌ సరికొత్త రూపంలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర, యాక్షన్‌ సీన్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆయన ఘోస్ట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఘోస్ట్‌ అనే టైటిల్‌ ఎందుకు పెట్టాల్సివచ్చింది? అనేది సినిమా చూశాకే అర్థమవుతుంది. కథలోని మలుపులు ఉత్కంఠత రేకెత్తిస్తాయ’’ని దర్శక నిర్మాతలు చెప్పారు. సంగీతం: మార్క్‌ కె.రాబిన్‌.

Updated Date - 2022-08-10T05:48:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!