సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సురాపానం రిలీజ్‌కు సిద్ధం

ABN, First Publish Date - 2022-05-19T05:30:00+05:30

హీరోయిన్‌ ప్రగ్యానయన్‌ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘సురాపానం’. ‘కిక్‌ అండ్‌ ఫన్‌’ అనేది ఉపశీర్షిక.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోయిన్‌ ప్రగ్యానయన్‌ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘సురాపానం’. ‘కిక్‌ అండ్‌ ఫన్‌’ అనేది ఉపశీర్షిక. సంపత్‌కుమార్‌ నటిస్తూ దర్శకత్వం వహించారు. మట్ట మధు యాదవ్‌ నిర్మాత. జూన్‌ 10న సినిమాను విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. హీరో అనుకోకుండా చేసిన ఓ పొరపాటు అతని జీవితంలో ఎలాంటి మార్పులకు కారణమైంది అనేది థ్రిల్లింగ్‌గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. అజయ్‌ఘోష్‌, సూర్య, ఫిష్‌ వెంకట్‌ కీలకపాత్రలు పోషించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: విజయ్‌ ఠాగూర్‌. 

Updated Date - 2022-05-19T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!