సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Krishna Health Update:అంతకంతకూ క్షీణిస్తోన్న కృష్ణ ఆరోగ్యం

ABN, First Publish Date - 2022-11-15T00:12:04+05:30

అస్వస్థతకు గురై, స్వల్ప గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సూపర్‌స్టార్‌ కృష్ణ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కాంటినెంటల్‌ ఆస్పత్రిల్లో ఆయనకు ఎనిమిది మంది డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అస్వస్థతకు గురై, స్వల్ప గుండెపోటుతో (Cardiac arrest) ఆస్పత్రిలో చేరిన సూపర్‌స్టార్‌ కృష్ణ (Superstar krishna)వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కాంటినెంటల్‌ ఆస్పత్రిల్లో ఆయనకు ఎనిమిది మంది డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అయినప్పటికీ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సోమవారం సాయంత్రం వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీల పనితీరు (multi organ problem) కూడా సరిగా లేదు. ఆ సమస్యలకు మెడిసిన్‌ ఇస్తున్నాం. ప్రస్తుతం ఆయన డయాలసిస్‌ మీద ఉన్నారు. కార్డియక్‌ అరెస్ట్‌ వల్ల బ్రెయిన్‌ కూడా ఎఫెక్ట్‌ అయింది. ఆయనకు ఇస్తున్న మందులకు రియాక్ట్‌ అవుతున్నారు. అయితే మాట్లాడే పరిస్థితిలో లేరు. 24 గంటలు అయితే తప్ప ఏ విషయం చెప్పలేము. ఇలాంటి కండీషన్‌లో ఎలాంటి చికిత్స ఇవ్వాలో అది జరుగుతోంది’’ అని డాక్టర్లు తెలిపారు. 


Updated Date - 2022-11-15T00:12:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!