‘స్టాండప్ రాహుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ABN , First Publish Date - 2022-03-17T02:04:58+05:30 IST

యంగ్ హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల‌పై..

‘స్టాండప్ రాహుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

యంగ్ హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల‌పై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 18న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుక‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, సాగర్ కె చంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Updated Date - 2022-03-17T02:04:58+05:30 IST

Read more