సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sri vishnu : ఆస్పత్రిలో శ్రీవిష్ణు!

ABN, First Publish Date - 2022-07-22T21:26:25+05:30

యువ హీరో శీవిష్ణు(Sree Vishnu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా తీవ్రమైన వైరల్‌ ఫీవర్‌తో బాధ పడుతున్న ఆయన ఇంటి నుంచే చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా ప్లేట్లెట్స్‌ సంఖ్య బాగా తగ్గిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత నీరసించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువ హీరో శీవిష్ణు(Sree Vishnu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా తీవ్రమైన వైరల్‌ ఫీవర్‌తో బాధ పడుతున్న ఆయన ఇంటి నుంచే చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా ప్లేట్లెట్స్‌ సంఖ్య బాగా తగ్గిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత నీరసించింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. (Sree Vishnu Hospitalized)

ఇటీవల శ్రీ విష్ణు నటించిన ‘భళా తందనాన’ (Bhala tandanana)చిత్రం విడుదలైంది. తాజాగా ఆయన నటిస్తున్న ‘అల్లూరి’ (Alluri movie)చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది. 


Updated Date - 2022-07-22T21:26:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!