6 టన్నుల రాతిపై ఎస్.పి.బాలు విగ్రహం!
ABN , First Publish Date - 2022-03-27T00:17:07+05:30 IST
దివంగత గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చిత్రాన్ని అత్యంత అద్భుతంగా రూపొందిస్తున్నారు. పాండిచ్చేరి సమీపంలో ఉన్న ఆరోవిల్ ప్రాంతంలోని శిల్పకళాశాలలో 6 టన్నుల రాతిపై ఆయన ప్రతిమను తీర్చిదిద్దుతున్నారు.

దివంగత గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చిత్రాన్ని అత్యంత అద్భుతంగా రూపొందిస్తున్నారు. పాండిచ్చేరి సమీపంలో ఉన్న ఆరోవిల్ ప్రాంతంలోని శిల్పకళాశాలలో 6 టన్నుల రాతిపై ఆయన ప్రతిమను తీర్చిదిద్దుతున్నారు. రాయి లోపల గుండ్రని ఆకారంలో చెక్కి దాని లోపల బాలు ప్రతిమను చెక్కారు. ఓ స్మారక భవనంలో పెట్టేందుకు గానూ రాతిపై మనోహరంగా ఎస్‌పీబీ ఆకారాన్ని చెక్కారు. ఆయన విగ్రహం పక్కనే చక్కని డిజైన్లు కూడా ఏర్పాటు చేశారు.