బాలుగారు ‘ముద్దు మందారం’ అనేవారు: శ్రీలలిత భమిడిపాటి
ABN , First Publish Date - 2022-03-27T17:10:00+05:30 IST
కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్ ఉచితం.. కులం ఏదైనామ్యారేజ్ బ్యూరో ఒక్కటే ..ఫోన్ నెం: 9390 999 999, 7674 86 8080Mar 27 2022 @ 11:40AMహోంమీకు తెలుసా !..బాలుగారు ‘ముద్దు మందారం’ అనేవారు: శ్రీలలిత భమిడిపాటిఅన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750 రైమ్స్ పాడాల్సిన వయసులో లింగాష్టకం పాడేసింది... పాట పాడి ఏకంగా ఎస్పీ బాలుతో ‘సుశీలమ్మలా పాడుతున్నావ్’ అనిపించుకుంది. సంగీతమే కాదు.. సమాజ హితం కోసం సామాజిక అవగాహన చేపడుతోంది... ఇదంతా ఎవరి గురించో తెలుసా? పాటల పోటీ అంటే... పక్కాగా వినిపించే శ్రీ లలితా భమిడిపాటి గురించి. తన సంగీత ప్రయాణం గురించి ‘నవ్య’తో పంచుకుంది.


