సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

టాలీవుడ్‌ సింగర్‌కు తీవ్ర లక్షణాలతో కరోనా!

ABN, First Publish Date - 2022-01-28T16:02:18+05:30

కరోనా మహమ్మారికి భయపడి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడంం లేదు. తాజాగా తెలుగు సింగర్‌ కౌసల్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా మహమ్మారికి భయపడి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడంం  లేదు. తాజాగా  తెలుగు సింగర్‌ కౌసల్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘నాకు కరోనా అని తేలింది. లక్షణాలు తీవ్రంగానే ఉన్నాయి. రెండు రోజులుగా జ్వరం ఉంది. కనీసం మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. ఇప్పుడు గొంతు నొప్పి ఎంతగానో ఇబ్బందిపెడుతోంది. గురువారం నుంచి మందులు వాడుతున్నా. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని కౌసల్య ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. 




Updated Date - 2022-01-28T16:02:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!