సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సెట్స్‌పైకి సత్యదేవ్‌ 26

ABN, First Publish Date - 2022-10-01T05:30:00+05:30

సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం (‘సత్యదేవ్‌ 26’ వర్కింగ్‌ టైటిల్‌) రెగ్యులర్‌ షూటింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం (‘సత్యదేవ్‌ 26’ వర్కింగ్‌ టైటిల్‌) రెగ్యులర్‌ షూటింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకుడు. ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో కన్నడ నటుడు డాలీ ధనంజయ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాలసుందరం, దినేష్‌ సుందరం నిర్మాతలు. ఈ చిత్రానికి చరణ్‌రాజ్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: మణికంఠన్‌ కృష్ణమాచారి.

Updated Date - 2022-10-01T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!