అభిమానుల ఆకలి తీర్చుతుంది

ABN , First Publish Date - 2022-05-23T05:37:59+05:30 IST

ఇంద్ర, గ్యాంగ్‌లీడర్‌ చిత్రాల్లో చిరంజీవి చేసిన నటన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కనిపిస్తుందని దర్శకుడు బాబి అన్నారు...

అభిమానుల ఆకలి తీర్చుతుంది

ఇంద్ర, గ్యాంగ్‌లీడర్‌ చిత్రాల్లో చిరంజీవి చేసిన నటన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కనిపిస్తుందని దర్శకుడు బాబి అన్నారు. విజయవాడలో ఆదివారం మెగా అభిమానుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ‘‘చిరంజీవితో నిర్మిస్తున్న చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ పేరును ఖరారు చేశాం. ఈ చిత్రం కచ్చితంగా మెగా అభిమానుల ఆకలిని తీర్చుతుంది. ఇంతకు ముందు చిత్రాల్లో చిరంజీవి ఎలా ఉన్నారో అలాంటి చిరంజీవిని త్వరలో చూస్తారు’’ అని ఆయన అన్నారు. 

Updated Date - 2022-05-23T05:37:59+05:30 IST

Read more