Aadavallu Meeku Joharlu : డబ్బింగ్ పూర్తి చేసిన నాయికానాయకులు
ABN, First Publish Date - 2022-02-17T00:21:04+05:30
యంగ్ హీరో శర్వానంద్, అందాల రష్మికా మందణ్ణ జోడీగా నటిస్తు్న్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో యస్సెల్వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోంది ఈ సినిమా. సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నిన్ననే (మంగళవారం) టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలో తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తి చేశారు శర్వానంద్, రష్మికా. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపుతూ శర్వానంద్, రష్మికా పిక్స్ ను షేర్ చేశారు మేకర్స్.
యంగ్ హీరో శర్వానంద్, అందాల రష్మికా మందణ్ణ జోడీగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో యస్సెల్వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోంది ఈ సినిమా. సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నిన్ననే (మంగళవారం) టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలో తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తి చేశారు శర్వానంద్, రష్మికా. ఇందులో చిరుగా శర్వానంద్ నటిస్తుండగా..ఆద్యగా రష్మికా అలరించబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపుతూ శర్వానంద్, రష్మికా పిక్స్ ను షేర్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా శర్వాకు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.