సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రుద్రుడు వస్తున్నాడు

ABN, First Publish Date - 2022-10-30T09:43:00+05:30

లారెన్స్‌ కథానాయకుడిగా కతిరేశన్‌ దర్శకత్వ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘రుద్రుడు’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లారెన్స్‌ కథానాయకుడిగా కతిరేశన్‌ దర్శకత్వ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘రుద్రుడు’. శరత్‌ కుమార్‌, ప్రియా భవానీ, పూర్ణిమ భాగ్యరాజ్‌ కీలక పాత్రధారులు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల చేస్తున్నారు. శనివారం ఫస్ట్‌ గ్లిమ్స్‌ విడుదల చేశారు. ‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే సినిమా ఇది. లారెన్స్‌ కొత్త అవతారంలో కనిపిస్తారు. జీ వీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అలరిస్తుంద’’ని దర్శకుడు తెలిపారు.  


Updated Date - 2022-10-30T09:43:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!