రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌

ABN , First Publish Date - 2022-05-23T05:33:58+05:30 IST

‘భాగమతి’ ఫేం ఉన్ని ముకుందన్‌ హీరోగా మియా జార్జ్‌ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘మయూరాక్షి’. జూన్‌ 3న...

రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌

‘భాగమతి’ ఫేం ఉన్ని ముకుందన్‌ హీరోగా మియా జార్జ్‌ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘మయూరాక్షి’. జూన్‌ 3న విడుదలవుతోంది. సస్పెన్స్‌, రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించామని  చిత్ర నిర్మాత వరం జయంత్‌కుమార్‌ అన్నారు. సాయిజు ఎస్‌.ఎస్‌. దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపిసుందర్‌  సంగీతం అందించారు. 


Updated Date - 2022-05-23T05:33:58+05:30 IST