డు...డు.. ఎవడు?

ABN , First Publish Date - 2022-11-26T07:09:52+05:30 IST

రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘ధమాకా’. శ్రీలీల కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకుడు. టి.జి.విశ్వ ప్రసాద్‌ నిర్మాత.

డు...డు.. ఎవడు?

రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘ధమాకా’. శ్రీలీల కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకుడు. టి.జి.విశ్వ ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘డు.. డు... డు..’ అనే గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్ర్తి రచించిన గీతమిది. ఫృఽధ్వీ చంద్ర ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. కథానాయకుడి పాత్ర చిత్రణ తెలిపే పాట ఇది. సాహిత్యం, ట్యూను రెండూ మాసీగా ఉన్నాయి. డిసెంబరు 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Updated Date - 2022-11-26T07:09:52+05:30 IST

Read more