సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘రేంజ్‌ రోవర్‌’ బండెక్కి...

ABN, First Publish Date - 2022-05-22T07:57:11+05:30

‘ఆట’ ఫేమ్‌ సందీప్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రేంజ్‌ రోవర్‌’. ఓఎస్‌ఆర్‌ కుమార్‌ దర్శక నిర్మాత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆట’ ఫేమ్‌ సందీప్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రేంజ్‌ రోవర్‌’. ఓఎస్‌ఆర్‌ కుమార్‌ దర్శక నిర్మాత. మేఘన రాజ్‌పుత్‌ హీరోయిన్‌. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అలీ మాట్లాడుతూ ‘‘టైటిల్‌ చాలా బాగుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించాల’’ని ఆకాంక్షించారు. ‘‘చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ట్రైలర్‌ విడుదల చేస్తామ’’ని దర్శకుడు తెలిపారు.


Updated Date - 2022-05-22T07:57:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!