సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చివరి షెడ్యూల్‌కు సిద్ధం

ABN, First Publish Date - 2022-12-29T00:39:31+05:30

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కీడా కోలా’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్‌ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. శ్రీపాద్‌ నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ తదితరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రెండో షెడ్యూల్‌ పూర్తయింది. త్వరలోనే మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ ముగుస్తుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2022-12-29T00:39:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!