సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చిలిపితనం అమాయకత్వం కలబోతగా...

ABN, First Publish Date - 2022-04-10T06:18:24+05:30

దక్షిణాదిన హీరోలతో సమానంగా స్టార్‌డమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న కథానాయిక పూజాహెగ్డే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాదిన హీరోలతో సమానంగా స్టార్‌డమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న కథానాయిక పూజాహెగ్డే. ఈ నెలలో రెండు పెద్ద చిత్రాలతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేయనున్నారు. తమిళ హీరో విజయ్‌ సరసన నటించిన ‘బీస్ట్‌’ ఈ నెల 13న రిలీజవుతోంది. ఇదే నెలలో చిరంజీవి, చరణ్‌ ‘ఆచార్య’తో నీలాంబరి పాత్రలో అలరించనున్నారు. ఈ రెండు సినిమాల్లో తన పాత్రల గురించి ఆమె మాట్లాడుతూ ‘విజయ్‌తో సినిమా అంగీకరించాక అతను రీసెంట్‌గా చేసిన సినిమాలు చూశాను. విజయ్‌ బాడీ లాంగ్వేజి, నటనలో ఆయన ఈజ్‌ను అందుకోవడానికి నేను చేసిన హోమ్‌ వర్క్‌ ఇది’ అన్నారు. ‘ఆచార్య’లో ‘చిలిపితనం అమాయకత్వం కలబోసిన పడుచు పాత్ర అది. బ్రాహ్మణ యువతిగా కనిపిస్తాను’ అని చెప్పారు. ప్రస్తుతం పూజాహెగ్డే హిందీలో రణ్‌వీర్‌సింగ్‌ సరసన ‘సర్కస్‌’, సల్మాన్‌ఖాన్‌తో ‘కభీ ఈద్‌ కభీ దివాలి’ చిత్రాలు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-10T06:18:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!