సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రభాస్‌–మారుతి: రాజా డీలక్స్‌?

ABN, First Publish Date - 2022-01-22T16:11:55+05:30

ప్రభాస్‌ జెట్‌ స్పీడ్‌లో సినిమాలు అంగీకరిస్తున్నారు. ‘రాధేశ్యామ్‌’ను విడుదలకు సిద్ధం చేసిన ఆయన ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌కె’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా మరో సినిమాకు ఆయన సైన్‌ చేయనున్నట్లు సమాచారం. మారుతి దర్శకత్వంలో ఓ బ్యూటిఫుల్‌ చిత్రం చేయనున్నారట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభాస్‌ జెట్‌ స్పీడ్‌లో సినిమాలు అంగీకరిస్తున్నారు. ‘రాధేశ్యామ్‌’ను విడుదలకు సిద్ధం చేసిన ఆయన ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌కె’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా మరో సినిమాకు ఆయన సైన్‌ చేయనున్నట్లు సమాచారం. మారుతి దర్శకత్వంలో ఓ బ్యూటిఫుల్‌ చిత్రం చేయనున్నారట. అయితే ఈ చిత్రానికి ప్రభాస్‌ అంగీకరించాల్సి ఉందట. ఆయన సై అంటే ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గ్యాప్‌లో ఈ సినిమా పూర్తి చేస్తారని మారుతి సన్నిహితులు  చెబుతున్నారు. ప్రస్తుతం మారుతి కథ రాసే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి దానయ్య, నిరంజన్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించనున్నారట. 


Updated Date - 2022-01-22T16:11:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!