Shamna Kasim: దుబాయ్ లో పూర్ణ పెళ్లిచేసుకొంది!

ABN , First Publish Date - 2022-10-25T17:12:10+05:30 IST

మలయాళం నటి షమ్నా కాసిం (Malayalam actress Shamna Kasim aka Poorna married Dubai industrialist Shanid Asif Ali on Monday) తెలుగులో పూర్ణ గా అందరికి పరిచయమే.

Shamna Kasim: దుబాయ్ లో పూర్ణ పెళ్లిచేసుకొంది!

మలయాళం నటి షమ్నా కాసిం (Malayalam actress Shamna Kasim aka Poorna married Dubai industrialist Shanid Asif Ali on Monday) తెలుగులో పూర్ణ గా అందరికి పరిచయమే. నటిగానే కాకుండా, ఈమధ్య బుల్లి  తెర మీద కూడా జడ్జి గా కొన్ని షోస్ లో కనపడుతున్న, పూర్ణ ఇప్పుడు ఇంకో అవతారం ఎత్తనున్నారు. 


సోమవారం దుబాయ్ లో ఆమె అక్కడే స్థిరపడిన స్థిరపడిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ నుండి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించా నుంది. 


కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్నా కాసిం, ఆసిఫ్ అలీ రంగ రంగ వైభవంగా వివాహం వేడుక జరిగింది. ఈ వివాహం జరిగిన వెంటనే దంపతులు అతిథిల కోసం ఒక రెసెప్షన్ కూడా ఏర్పాటు చేసారు. (Close family members, friends attended for the wedding)


తన భర్త గురుంచి షమ్నా కాసిం అలియాస్ పూర్ణ ఒక భావేద్వేగమయిన పోస్ట్ తన సాంఘీక మాంద్యం అయినా ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తన భర్తను ఎన్నడూ వీడనని కలిసి వుంటా అని ఆమె ఈ పోస్ట్ లో చెప్పారు. 


తన భర్త గురియించి  చెప్పిన పూర్ణ వివాహానికి సంబందించి కొన్ని ఫోటోస్ కూస షేర్ చేసింది. పూర్ణ తెలుగు, మలయాళం, తమిళం సినిమాల్లో నటించారు. కానీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి అందరి ఆదరాభిమానాలు పొందింది. 



Updated Date - 2022-10-25T17:12:10+05:30 IST